Oscar listed: 2025 ఆస్కార్ షార్ట్ లిస్ట్ విడుదల..! 4 d ago
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సతీమణి కిరణ్ రావ్ తెరకెక్కించిన "లాపత లేడీస్" 2025 ఆస్కార్ కు ఎంపికైన విషయం తెలిసిందే. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీ లో ఎంపికైన ఈ చిత్రం తాజాగా విడుదలైన ఆస్కార్స్ 2025 షార్ట్ లో చోటు దక్కించుకోలేకపోయింది. బ్రిటిష్ ఇండియన్ ఫిలిం డైరెక్టర్ సంధ్య సూరి దర్శకత్వం వహించిన హిందీ మూవీ "సంతోష్" షార్ట్ లిస్ట్ లో చోటు దక్కించుకుంది. ఈ మూవీ యూకే నుండి పోటీ పడింది.